ప్రియమైన ఉద్యోగార్ధులకు,_📚
*Ap ప్రభుత్వం విడుదల చేసిన కొత్త టెట్ 2018 సిలబస్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మరి కొందరు వివిధ డౌట్స్ అడుగుతున్నారు.*
👉 *1 కొత్త పుస్తకాలు చడవాలా పాత పుస్తకాలు చదవాలా ?*
ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ ని బాగా పరిశీలన చేస్తే ,పాత సిలబస్ కంటే భిన్నంగా ఉన్నట్లు అవగాహన వస్తుంది. ప్రతి టాపిక్ ని పరిశీలించండి. పాత పుస్తకాల్లో ఉండే టాపిక్స్ వేరే, ఇప్పుడున్న పుస్తకాల్లో ఉండే టాపిక్స్ వేరే గా ఉన్నాయి. ఇచ్చిన సిలబస్ ని పరిశీలిస్తే ఇప్పుడు ఉన్న కొత్త పుస్తకాల టాపిక్స్ తోనే మ్యాచ్ అవుతున్నాయి. కనుక *ప్రస్తుతం స్కూల్లో ఉండే కొత్త టెక్స్ట్ బుక్స్ ని ఫాలో అవ్వాలి*...పాతవి అవసరం మేరకు మాత్రమే.
👉 *2 : ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చదవాలి ?#*
*సిలబస్ ని పరిశీలిస్తే పేపర్ 1 : Sgt వారికి.....*
3వ తరగతి నుండి 8వ తరగతుల వరకు చదవాలనే విషయం సిలబస్ పరిశీలన ద్వారా తెలుస్తుంది. చాలామంది GO లో పేర్కొన్నట్లు 3నుండి5 తరగతులు వరకే పరిమితం కాలేదు విస్తృత పరిధిలో *8వ తరగతి* వరకు ఇచ్చినట్లు గ్రహించవచ్చు.కనుక కొత్త టెక్స్ట్ బుక్స్ ని 8వ తరగతులు వరకు చదవాలి.
*పేపర్ 2 : SA వారికి సిలబస్* ని చూస్తే ప్రస్తుత స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే ఇచ్చినట్లు గ్రహించవచ్చు. పాత సిలబస్ ని కొత్త సిలబస్ ని దగ్గర పెట్టి మేము పరిశీలిన చేసాము కనుక ఈ తేడా ని చెబుతున్నాం. ఇప్పుడున్న కొత్త టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. సిలబస్ లో పేర్కొన్న టాపిక్స్ ని అర్ధం చేసుకుని అవి టెక్స్ట్ బుక్స్ లో ఏ మేరకు ఉన్నాయో అవగాహన చేసుకోవాలి. 6వ తరగతి నుండి 10వ తరగతులు వరకు చదవాలి. Go లో పేర్కొన్నట్లు 8వ తరగతి పరిధిలో సిలబస్ లేదు అని గమనించవచ్చు. కనుక విస్తృత పరిది లో *6 నుండి 10తరగతులు వరకు కచ్చుతంగా చదవాలి.*
*3 ) Qualification గురించి...*
*పేపర్ 1 కి 2010 ఆగస్ట్ తర్వాత*
ఇంటర్ పూర్తి చేసిన వారికి మాత్రమే..
ఇంటర్ లో OC =50%, ఇతరులు కి 45% మార్కులు కచ్చితంగా ఉండాలి. దీనితో పాటు D.ED పరీక్ష పాస్ అయితే చాలు.
*2010ఆగస్ట్ కి ముందు* ఇంటర్ పాస్ అయిన వారికి అయితే ఇంటర్ లో oc 45% ఇతరులు కి 40% ఉండాలి దేనితో పాటు D.ED పాస్ అయితే చాలు.
*NOTE:* ఇవి గాకుండా ఇతర అర్హతలు ను పరిగణలోకి తీసుకోరు అవి ఉన్నా లేకపోయినా ఒక్కటే కొందరికి ఇంటర్ లో 39% వచ్చి D.ED లో 65% వచ్చిన అర్హత లేనట్టే ఎందుకంటే ఇంటర్ లో తగినంత లేదు కనుక.
*పేపర్ 2 : స్కూల్ అసిస్టన్స్ కి*
*2010 ఆగస్ట్ తర్వాత*
డిగ్రీ అయితే వారికి OC అయితే 50% ఇతరులు కి ఆయుథె 45% కచ్చుతంగా ఉండాలి. దీనితో పాటు B.ED పాస్ అయి ఉండాలి.
*2010 ఆగస్ట్ ముందు*
డిగ్రీ చేసిన వారైతే OC45% ఇతరులకి 40% ఉండాలి దీనితో పాటు B. ED పాస్ అయితే చాలు.
*NOTE:* డిగ్రీ లో తక్కువ వచ్చి PG లో ఎక్కువ వచ్చినా లెక్కించరు కనుక అర్హత లేనట్లే.
👉 *పేపర్ 1 కి ఎలాంటి బుక్స్ చదవాలి?*
✅సిలబస్ అంత ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ నుండే కవర్ చేసి ఇచ్చారు కనుక ముందుగా టాపిక్స్ వారీగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో సెలెక్ట్ చేసుకొని ప్రణాళిక ప్రకారం చదవాలి.
*మోడల్ పేపర్స్ కోసం* కంపటేేసన్ బుక్స్ చదవాలి. సాక్షి,ఈనాడు పత్రికల్లో వస్తున్న ప్రశ్నలు పరిశీలించాలి జిల్లా ఎడిషన్స్ లో రెగులర్ గా ఇస్తున్నారు.
*తెలుగు గ్రామర్ కోసం* స్కూల్ టెక్స్ట్ బుక్స్ పాఠం చివరలో ఇచ్చే భాషను తెల్సుకుందాం అనే టాపిక్ లో ఉంటాయి. అలానే బుక్స్ పరిధిలో ఉండే ఇతర గ్రామర్ టాపిక్స్ చదవాలి.
*ఇంగ్లీష్ కోసం* స్కూల్ బుక్స్ తోపాటు బయట నుండి మంచి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కొని చదవాలి.
*పేపర్ 2 వారు*
మీ యొక్క సబ్జెక్ట్ పరిధిలో స్కూల్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రాక్టీస్ కోసం మోడల్ పేపర్స్ కోసం yes and yes పబ్లిషర్స్, విజేత కంపటేేసన్ బుక్స్ చదవాలి. సాక్షి,ఈనాడు పత్రికల్లో వస్తున్న ప్రశ్నలు పరిశీలించాలి జిల్లా ఎడిషన్స్ లో రెగులర్ గా ఇస్తున్నారు.
*సైకాలజీ కోసం*
పేపర్ 1 కి D.ED సైకాలజీ బుక్, పేపర్2 కోసం B.ED సైకాలజీ బుక్ చదవాలి. సైకాలజీ లో ముక్యంగా వివిధ వయసులో పిల్లల ప్రవర్తన ను ఉదాహరణలతో అన్వాయించుకుంటు చదవాలి.
మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతాన్ని బాగా గుర్తుపెట్టాలి. అలాగే ఆధునిక విద్య కార్యక్రమాలను, చట్టాలను అవగాహన చేసుకోవాలి. విద్య కి అధిక ప్రధాన్యతగా ఇవ్వాలి. ఉపాధ్యాయ బోధనలు ప్రణాళికలు అధ్యయనం చేయాలి.